- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండెపోటుతో YCP నేత మృతి.. విషాదంలో లీడర్లు, కార్యకర్తలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఉత్తరాంధ్ర : విజయనగరం జిల్లా సాలూరులో విషాదం చోటుచేసుకుంది. జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ అంబటి అనిల్(24) శనివారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందారు. తన స్వగృహం సాలూరు మండలం సన్యాసిరాజుపేటలో ఆయన మృతి చెందారు. అనిల్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనిల్ మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు. </p>

X
దిశ, ఉత్తరాంధ్ర : విజయనగరం జిల్లా సాలూరులో విషాదం చోటుచేసుకుంది. జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ అంబటి అనిల్(24) శనివారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందారు. తన స్వగృహం సాలూరు మండలం సన్యాసిరాజుపేటలో ఆయన మృతి చెందారు. అనిల్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనిల్ మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు.
- Tags
- dies
- Heart Attack
Next Story






