- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జడ్పీ ఛైర్మన్ రూ. 10 లక్షల విరాళం
by Sridhar Babu |
<p>దిశ, నల్గొండ: కరోనా వైరస్ నియంత్రణ కోసం సూర్యాపేట జిల్లా ప్రజాపరిషత్ ఛైర్మన్ దంపతులు గుజ్జ దీపికా యుగంధర్ రావులు రూ.10 లక్షలను ప్రభుత్వానికి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తమ వంతు సాయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు ప్రకటించారు. ఈ మేరకు శనివారం మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో.. కేటీఆర్‌ను కలిసి రూ. 10 లక్షల చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా గుజ్జ దీపికా యుగంధర్ రావు దంపతులను మంత్రులు కేటీఆర్, జగదీష్ […]</p>

X
దిశ, నల్గొండ: కరోనా వైరస్ నియంత్రణ కోసం సూర్యాపేట జిల్లా ప్రజాపరిషత్ ఛైర్మన్ దంపతులు గుజ్జ దీపికా యుగంధర్ రావులు రూ.10 లక్షలను ప్రభుత్వానికి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తమ వంతు సాయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు ప్రకటించారు. ఈ మేరకు శనివారం మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో.. కేటీఆర్‌ను కలిసి రూ. 10 లక్షల చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా గుజ్జ దీపికా యుగంధర్ రావు దంపతులను మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిలు అభినందించారు.
Tags: ZP Chairman, Rs. 10 lakh donation, kcr, jagadish reddy, suryapet
Next Story






