- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తలుపులు మూయడంతో కిటికీ నుంచి..
by Shyam |
<p>దిశ, జహీరాబాద్: కరోనా మహమ్మారి భయంతో అధికారులు రెవెన్యూ డివిజనల్ కార్యాలయ తలుపులు మూసివేశారు. వ్యవసాయ భూముల రికార్డులకు సంబంధించి బాధితులు ఇచ్చే వినతి పత్రాలను అధికారులు కిటికీలో నుంచి తీసుకుంటున్నారు. జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడం పల్లి, రాయికోడ్ మండలాలకు చెందిన ప్రజలు నేరుగా ఆర్డీఓను కలవడానికి అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు.</p>

X
దిశ, జహీరాబాద్: కరోనా మహమ్మారి భయంతో అధికారులు రెవెన్యూ డివిజనల్ కార్యాలయ తలుపులు మూసివేశారు. వ్యవసాయ భూముల రికార్డులకు సంబంధించి బాధితులు ఇచ్చే వినతి పత్రాలను అధికారులు కిటికీలో నుంచి తీసుకుంటున్నారు. జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడం పల్లి, రాయికోడ్ మండలాలకు చెందిన ప్రజలు నేరుగా ఆర్డీఓను కలవడానికి అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు.
Next Story






