కరోనా నుంచి విముక్తి కావాలి -వైవీ సుబ్బారెడ్డి 

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలియ జేశారు. వినాయకుడి దీవెనలతో ప్రపంచం కరోనా నుంచి విముక్తి కావాలని ఆయన కోరారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటించి వినాయక చవితి పండుగ జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరికీ విఘ్నాలు తొలగి ఆరోగ్యం, విజయాలు కలగాలని సుబ్బారెడ్డి ఆకాంక్షించారు.</p>

కరోనా నుంచి విముక్తి కావాలి -వైవీ సుబ్బారెడ్డి 
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలియ జేశారు. వినాయకుడి దీవెనలతో ప్రపంచం కరోనా నుంచి విముక్తి కావాలని ఆయన కోరారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటించి వినాయక చవితి పండుగ జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరికీ విఘ్నాలు తొలగి ఆరోగ్యం, విజయాలు కలగాలని సుబ్బారెడ్డి ఆకాంక్షించారు.

Next Story