మాజీ క్రికెటర్ వీడియో వైరల్.. నెటిజన్స్ షాక్

by Shyam |   (  Updated:2021-10-03 06:30:59  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్స్ ఫుల్ ఫిదా అవుతూ ఇతరులకు షేర్ చేస్తున్నారు. దుబాయ్ లో ఉన్న &#8216;ఫేమ్ పార్క్&#8217; అనే జూపార్క్ ను ఆయన, అతని ఫ్రెండ్స్ సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్ లో ఉన్న జంతువులతో కాసేపు వారంతా సరదాగా ఆడుకున్నారు. పామును ముట్టుకుని ఆ తర్వాత దానిని కాసేపు మెడలో వేసుకున్నారు. అదేవిధంగా [&hellip;]</p>

yuvaraj singh video
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్స్ ఫుల్ ఫిదా అవుతూ ఇతరులకు షేర్ చేస్తున్నారు. దుబాయ్ లో ఉన్న ‘ఫేమ్ పార్క్’ అనే జూపార్క్ ను ఆయన, అతని ఫ్రెండ్స్ సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్ లో ఉన్న జంతువులతో కాసేపు వారంతా సరదాగా ఆడుకున్నారు. పామును ముట్టుకుని ఆ తర్వాత దానిని కాసేపు మెడలో వేసుకున్నారు. అదేవిధంగా సింహానికి, ఇతర జంతువులకు ఆహారం తినిపించారు. ఇలా పులి, జిరాఫీతోపాటు పలు జంతువులతో యువరాజ్ సింగ్, అతని ఫ్రెండ్స్ కాసేపు సరదాగా ఆడుకున్నారు. ఆ వీడియోను యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఫేమ్ పార్క్ సందర్శన తనకు ఫుల్ హ్యాపీగా అనిపించిందని అందులో పేర్కొన్నాడు.

Next Story