నేడు వాళ్లు రాజీనామా చేస్తరంట!

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-06-30 20:25:45  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: నేడు వైఎస్సార్ సీపీ నేతలు మోపిదేవి వెంకటరణ, పిల్లి సుభాష్.. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. వారు రాజ్యసభకు ఎన్నికకావడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నారు. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలుగా వారు ప్రమాణం చేయనున్నట్లు తెలిసింది.</p>

నేడు వాళ్లు రాజీనామా చేస్తరంట!
X

దిశ, వెబ్ డెస్క్: నేడు వైఎస్సార్ సీపీ నేతలు మోపిదేవి వెంకటరణ, పిల్లి సుభాష్.. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. వారు రాజ్యసభకు ఎన్నికకావడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నారు. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలుగా వారు ప్రమాణం చేయనున్నట్లు తెలిసింది.

Next Story