టీ కప్పులో సునామీ కథనాలు మానుకోండి

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ సీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్ చేశారు. &#8220;గోబెల్స్ ప్రచారం సునామీ సృష్టించేవరకు వెళ్లిందా..?. ఉత్తరాంధ్ర ప్రజలు ఏం పాపం చేశారు..?. మీ కుట్ర ప్రజలకు అర్థమవుతోంది. టీ కప్పులో సునామీ కథనాలు మానుకోండి. అభివృద్ధికి సహకరించండి&#8221; అని ట్విట్ లో పేర్కొన్నారు. బాబోయ్ .. మీ గోబెల్స్ ప్రచారం సునామీ సృష్టించే వరకూ వెళ్లిందా ? ఉత్తరాంద్ర ప్రజలు ఏం పాపం చేశారు ? మీ కుట్ర ప్రజలకు అర్ధమౌతుంది. దయచేసి టీ కప్పులో [&hellip;]</p>

టీ కప్పులో సునామీ కథనాలు మానుకోండి
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ సీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్ చేశారు. “గోబెల్స్ ప్రచారం సునామీ సృష్టించేవరకు వెళ్లిందా..?. ఉత్తరాంధ్ర ప్రజలు ఏం పాపం చేశారు..?. మీ కుట్ర ప్రజలకు అర్థమవుతోంది. టీ కప్పులో సునామీ కథనాలు మానుకోండి. అభివృద్ధికి సహకరించండి” అని ట్విట్ లో పేర్కొన్నారు.

Next Story