రైతు దినోత్సవంగా వైఎస్సార్ జయంతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-06-29 08:11:11  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించింది ఏపీ సర్కార్. ఈ మేరకు జూలై 8న రైతు దినోత్సవాన్ని ఘనంగా జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రైతుల సంక్షేమం కోసం వైస్సార్ చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.</p>

రైతు దినోత్సవంగా వైఎస్సార్ జయంతి
X

దిశ, వెబ్ డెస్క్: దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించింది ఏపీ సర్కార్. ఈ మేరకు జూలై 8న రైతు దినోత్సవాన్ని ఘనంగా జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రైతుల సంక్షేమం కోసం వైస్సార్ చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Next Story