- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తండ్రినే ఇరికిస్తున్నావా చిట్టినాయుడు’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఫైబర్ గ్రిడ్‌తో అప్పటి ఐటీశాఖ మంత్రికి సంబంధంలేదన్న చిట్టినాయుడు.. ఫైబర్ గ్రిడ్‌లో అవినీతి జరిగిందని కక్కేశాడని తెలిపారు. ‘నీకు కాకపోతే అప్పటి సీఎం మీ నాన్నకు సంబంధం ఉందా’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు . ‘తండ్రినే ఇరికిస్తున్నవా? చిట్టినాయుడు’ అని ఎద్దేవా చేశారు. ఈవీఎం దొంగ హరిప్రసాద్‌ను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఫైబర్ గ్రిడ్‌తో అప్పటి ఐటీశాఖ మంత్రికి సంబంధంలేదన్న చిట్టినాయుడు.. ఫైబర్ గ్రిడ్‌లో అవినీతి జరిగిందని కక్కేశాడని తెలిపారు. ‘నీకు కాకపోతే అప్పటి సీఎం మీ నాన్నకు సంబంధం ఉందా’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు . ‘తండ్రినే ఇరికిస్తున్నవా? చిట్టినాయుడు’ అని ఎద్దేవా చేశారు. ఈవీఎం దొంగ హరిప్రసాద్‌ను ఐటీ అడ్వైజర్‌గా ఎవరు పెట్టారని లోకేష్‌ను ట్విట్టర్ మాధ్యమంగా అడిగారు.
Next Story






