- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్టీపై ముందడుగు వేసిన షర్మిల
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: త్వరలో తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించనున్న వైఎస్ షర్మిల.. ఇప్పుడు మరింత స్పీడు పెంచారు. అందులో భాగంగా తాజాగా పార్టీ ఏర్పాటుపై మరో ముందడుగు వేశారు. గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మండలానికి ముగ్గురు సభ్యులు చొప్పున కమిటీలు ఏర్పాటు చేయనుండగా.. ఈ నెల 16లోపు కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఈ కమిటీల ఏర్పాటు బాధ్యతలను తన అనుచరుడు పిట్టా రామ్‌రెడ్డికి షర్మిల అప్పగించారు. పార్టీ ఏర్పాటుకు ముందు నుంచి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: త్వరలో తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించనున్న వైఎస్ షర్మిల.. ఇప్పుడు మరింత స్పీడు పెంచారు. అందులో భాగంగా తాజాగా పార్టీ ఏర్పాటుపై మరో ముందడుగు వేశారు. గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మండలానికి ముగ్గురు సభ్యులు చొప్పున కమిటీలు ఏర్పాటు చేయనుండగా.. ఈ నెల 16లోపు కమిటీలు ఏర్పాటు కానున్నాయి.
ఈ కమిటీల ఏర్పాటు బాధ్యతలను తన అనుచరుడు పిట్టా రామ్‌రెడ్డికి షర్మిల అప్పగించారు. పార్టీ ఏర్పాటుకు ముందు నుంచి ఉన్న అభిమానులతో కమిటీలు ఏర్పాటు చేయాలని షర్మిల నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా 1200 మందికి బాధ్యతలు అప్పగించే యోచనలో షర్మిల ఉన్నారు.
Next Story






