- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధాన్యం వ్యాపారిపై కత్తితో దాడి
<p>దిశ ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో దారుణం చోటుచేసుకుంది. బాధితుడు చెప్పిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. యూట్యూబ్ ఛానెల్స్‌కి చెందిన ప్రతినిధులు ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీని అడ్డగించారు. డబ్బులు డిమాండ్ చేయడంతో లారీ సిబ్బంది లోడ్ ఓనర్‌కి ఫోన్ చేసి విషయం వివరించారు. దీంతో ధాన్యం వ్యాపారి పవన్ కుమార్ అక్కడికి చేరుకోగా.. విజిలెన్స్ అధికారులమని చెప్పి డబ్బులు డిమాండ్ చేశారు. వారిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కత్తితో దాడిచేసి పారిపోయారని తెలిపారు. […]</p>

X
దిశ ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో దారుణం చోటుచేసుకుంది. బాధితుడు చెప్పిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. యూట్యూబ్ ఛానెల్స్‌కి చెందిన ప్రతినిధులు ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీని అడ్డగించారు. డబ్బులు డిమాండ్ చేయడంతో లారీ సిబ్బంది లోడ్ ఓనర్‌కి ఫోన్ చేసి విషయం వివరించారు. దీంతో ధాన్యం వ్యాపారి పవన్ కుమార్ అక్కడికి చేరుకోగా.. విజిలెన్స్ అధికారులమని చెప్పి డబ్బులు డిమాండ్ చేశారు. వారిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కత్తితో దాడిచేసి పారిపోయారని తెలిపారు. గాయాలపాలైన పవన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
Next Story






