- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ సిప్లిగంజ్‌పై బీర్ సీసాలతో దాడి
<p>దిశ, వెబ్‌డెస్క్: సింగర్, బిగ్‌బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై బుధవారం అర్ధరాత్రి దాడి జరిగింది. స్నేహితులతో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వెళ్లిన సిప్లిగంజ్‌కు అక్కడి యువకులతో వాగ్వాదం జరిగింది. దీంతో ఇరువురు ఘర్షణకు దిగారు. ఈ తరుణంలోనే యువకులు రాహుల్ తలపై బీర్ బాటిల్‌తో దాడిచేశారు. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్రావం కావడంతో.. స్నేహితులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా, తనతో వచ్చిన యువతితో అసభ్యంగా ప్రవర్తించిన యువకులను రాహుల్ నిలదీసినందుకు మాటా మాటా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సింగర్, బిగ్‌బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై బుధవారం అర్ధరాత్రి దాడి జరిగింది. స్నేహితులతో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వెళ్లిన సిప్లిగంజ్‌కు అక్కడి యువకులతో వాగ్వాదం జరిగింది. దీంతో ఇరువురు ఘర్షణకు దిగారు. ఈ తరుణంలోనే యువకులు రాహుల్ తలపై బీర్ బాటిల్‌తో దాడిచేశారు. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్రావం కావడంతో.. స్నేహితులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా, తనతో వచ్చిన యువతితో అసభ్యంగా ప్రవర్తించిన యువకులను రాహుల్ నిలదీసినందుకు మాటా మాటా పెరిగి గొడవకు దాసి తీసినట్లు తెలుస్తుంది.
Next Story






