- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొంతుకోసి యువకుడి దారుణ హత్య..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని దోర్నాల మండలం తిమ్మాపురంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. మృతుడిని మాళ్ల శ్రీనుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని హత్యకు సంబంధించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని హంతుకులు ఎవరనే దానిపై విచారణ జరుపుతామని తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని దోర్నాల మండలం తిమ్మాపురంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. మృతుడిని మాళ్ల శ్రీనుగా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని హత్యకు సంబంధించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని హంతుకులు ఎవరనే దానిపై విచారణ జరుపుతామని తెలిపారు.
Next Story






