- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో దారుణం: యువతిపై అత్యాచారం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పరిచయం ఉన్న వ్యక్తే ఓ యువతిని అత్యాచారం చేసి.. ఆపై ఆమెను రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపర్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకోట సమీపంలోని ఓ పార్క్‌లో 23 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆ మానవ మృగం నుంచి బాధితురాలు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.</p>
X
దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పరిచయం ఉన్న వ్యక్తే ఓ యువతిని అత్యాచారం చేసి.. ఆపై ఆమెను రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపర్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకోట సమీపంలోని ఓ పార్క్‌లో 23 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆ మానవ మృగం నుంచి బాధితురాలు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story






