విద్యుదాఘాతంతో యువతి మృతి

by Chintha Aamani |   (  Updated:2020-06-12 02:27:28  IST  )

<p>దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రానికి చెందిన సారిక(30) విద్యుద్ఘాతంతో మృతిచెందింది. వివరాళ్లోకి వెళితే.. శుక్రవారం తమ పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా విద్యుత్ స్తంభం సపోర్ట్ తీగ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు రోధించిన తీరు అందరినీ కంటనీరు తెప్పిచింది.</p>

విద్యుదాఘాతంతో యువతి మృతి
X

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రానికి చెందిన సారిక(30) విద్యుద్ఘాతంతో మృతిచెందింది. వివరాళ్లోకి వెళితే.. శుక్రవారం తమ పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా విద్యుత్ స్తంభం సపోర్ట్ తీగ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు రోధించిన తీరు అందరినీ కంటనీరు తెప్పిచింది.

Next Story