- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కానిస్టేబుల్‌కు కాబోయే భార్య కిడ్నాప్
<p>దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా ఆజాద్‌నగర్‌లో యువతి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల ఓ కానిస్టేబుల్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న జ్యోతి అనే యువతిని గుర్తు తెలియని వ్యక్తులు స్కార్పియో వాహనంలో వచ్చి కిడ్నాప్ చేశారు. అయితే, గతంలో అవుకు ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో జ్యోతి ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం. దీంతో యువతి అతడి వెంటే వెళ్లిందా లేక నిజంగానే ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా ఆజాద్‌నగర్‌లో యువతి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల ఓ కానిస్టేబుల్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న జ్యోతి అనే యువతిని గుర్తు తెలియని వ్యక్తులు స్కార్పియో వాహనంలో వచ్చి కిడ్నాప్ చేశారు. అయితే, గతంలో అవుకు ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో జ్యోతి ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం. దీంతో యువతి అతడి వెంటే వెళ్లిందా లేక నిజంగానే ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






