- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లేడుతో చెయ్యి కోసుకున్నయువతి
by Batti.Sumithra |
<p>దిశ, నల్లగొండ: ప్రేమ వ్యవహారామో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ ఓ యువతి బ్లేడ్‌తో చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడ పట్టణానికి చెందిన కొమ్ము వినీష నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్ రిజర్వాయర్ కట్టపై వినీష తన చేతిని బ్లేడుతో కోసుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి […]</p>

X
దిశ, నల్లగొండ: ప్రేమ వ్యవహారామో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ ఓ యువతి బ్లేడ్‌తో చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడ పట్టణానికి చెందిన కొమ్ము వినీష నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్ రిజర్వాయర్ కట్టపై వినీష తన చేతిని బ్లేడుతో కోసుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సమాచారం తెలుసుకున్నపోలీసులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Next Story






