- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. ఫొటోలు సేకరించి చీటింగ్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆన్‌లైన్ చాటింగ్‌తో అమ్మాయిలను చీటింగ్ చేసి, బ్లాక్ మెయిల్ చేసిన ఇద్దరు యువకులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… ఫేస్‌బుక్ వేదికగా యువతులతో పరిచయం పెంచుకుని, అనంతరం పర్సనల్ చాటింగ్‌లోకి దింపారు. మెల్లగా చనువు పెంచుకుని యువతుల ఫొటోలు సేకరించి, బ్లాక్ మెయిల్ చేసి బెదిరించారు. విషయం గ్రహించిన యువతులను పోలీసులను ఆశ్రయించగా, నిందితులు హేమంత్ సాగర్, ఇతేంద్ర సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆన్‌లైన్ చాటింగ్‌తో అమ్మాయిలను చీటింగ్ చేసి, బ్లాక్ మెయిల్ చేసిన ఇద్దరు యువకులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… ఫేస్‌బుక్ వేదికగా యువతులతో పరిచయం పెంచుకుని, అనంతరం పర్సనల్ చాటింగ్‌లోకి దింపారు. మెల్లగా చనువు పెంచుకుని యువతుల ఫొటోలు సేకరించి, బ్లాక్ మెయిల్ చేసి బెదిరించారు. విషయం గ్రహించిన యువతులను పోలీసులను ఆశ్రయించగా, నిందితులు హేమంత్ సాగర్, ఇతేంద్ర సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Next Story






