- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాతబస్తీలో కత్తులతో యువకుడి సంచారం
<p>దిశ, హైదరాబాద్: రెయిన్‌బజార్ పీఎస్ పరిధిలో అబ్దుల్ అద్నాన్ అనే 20 ఏళ్ల యువకుడు కత్తులు పట్టుకొని తిరుగుతుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ యువకుడు కత్తులు పట్టుకొని తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, హైదరాబాద్: రెయిన్‌బజార్ పీఎస్ పరిధిలో అబ్దుల్ అద్నాన్ అనే 20 ఏళ్ల యువకుడు కత్తులు పట్టుకొని తిరుగుతుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ యువకుడు కత్తులు పట్టుకొని తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story






