- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారి వేధింపులు భరించలేక ఆటోకు నిప్పు పెట్టిన యువకుడు.. (వీడియో)
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ కలెక్టర్ ఆఫీస్ సమీపంలోని కాళోజీ సెంటర్‌లో యువకుడు తన ఆటోను దగ్ధం చేశాడు. ఈ సందర్బంగా సదరు యువకుడు మాట్లాడుతూ.. ఫైనాన్స్ కంపెనీల వేధింపులు భరించలేకనే తాను ఆటోను దగ్ధం చేసినట్టు తెలిపాడు. అనంతరం ఫైనాన్స్ కంపెనీల తీరుపై నిరసన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అప్పటికే మంటల్లో ఆటో పూర్తిగా దగ్దమైంది. అయితే ఈ ఘటనపై […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ కలెక్టర్ ఆఫీస్ సమీపంలోని కాళోజీ సెంటర్‌లో యువకుడు తన ఆటోను దగ్ధం చేశాడు. ఈ సందర్బంగా సదరు యువకుడు మాట్లాడుతూ.. ఫైనాన్స్ కంపెనీల వేధింపులు భరించలేకనే తాను ఆటోను దగ్ధం చేసినట్టు తెలిపాడు.
అనంతరం ఫైనాన్స్ కంపెనీల తీరుపై నిరసన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అప్పటికే మంటల్లో ఆటో పూర్తిగా దగ్దమైంది. అయితే ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






