- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎవరూ లేని టైంలో బాలిక ఇంట్లో దూరిన యువకుడు.. ఏం చేశాడంటే?
by Sridhar Babu |
<p>దిశ, గోదావరిఖని : పెద్దపల్లిలో బాలికను లైంగిక వేధింపులకు గురిచేయడంతో ఓ యువకుడిపై కేసు నమోదైంది. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని రామగుండం మండలం ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆటో నగర్ కాలనీలో నివాసం ఉండే షేక్ సాజిద్ పాషా అలియాస్ చోటు అనే యువకుడు తన ఇంటి దగ్గరలో ఉండే బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలిసిన బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి, […]</p>

X
దిశ, గోదావరిఖని : పెద్దపల్లిలో బాలికను లైంగిక వేధింపులకు గురిచేయడంతో ఓ యువకుడిపై కేసు నమోదైంది. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని రామగుండం మండలం ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆటో నగర్ కాలనీలో నివాసం ఉండే షేక్ సాజిద్ పాషా అలియాస్ చోటు అనే యువకుడు తన ఇంటి దగ్గరలో ఉండే బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలిసిన బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి, గోదావరిఖని ఏసీపీ గీరి ప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్టీపీసీ పోలీసులు తెలిపారు.
Next Story






