- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. గుడిలోనే సజీవదహనం..!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుడిలో పూజించాల్సింది పోయి ఓ వ్యక్తికి కొరివి పెట్టారు ప్రబుద్ధులు. యావత్ లోకం నివ్వెరపోయిన ఈ అమానుష, దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగుచూసింది. మల్యాల మండలం బల్వంతపూర్‌లోని మంజునాథ ఆలయంలోని ఓ గదిలో యువకుడిని బంధించి సజీవ దహనం చేశారు. మంటల్లో కాలుతూ ఆ యువకుడు అక్కడ సజీవ దహనం అయ్యాడు. మృతుడు హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి జగిత్యాల జిల్లాకు బంధువుల ఇంటికొచ్చిడని.. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుడిలో పూజించాల్సింది పోయి ఓ వ్యక్తికి కొరివి పెట్టారు ప్రబుద్ధులు. యావత్ లోకం నివ్వెరపోయిన ఈ అమానుష, దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగుచూసింది. మల్యాల మండలం బల్వంతపూర్‌లోని మంజునాథ ఆలయంలోని ఓ గదిలో యువకుడిని బంధించి సజీవ దహనం చేశారు. మంటల్లో కాలుతూ ఆ యువకుడు అక్కడ సజీవ దహనం అయ్యాడు. మృతుడు హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి జగిత్యాల జిల్లాకు బంధువుల ఇంటికొచ్చిడని.. అయితే, కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టనట్టు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. అసలు గుడిలోనే సజీవ దహనం చేయడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
Next Story






