- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీటెక్ చదివినా ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: అతను ఉన్నత చదువు చదివాడు. ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ, ఎక్కడా ఉద్యోగం రాలేదు. దీంతో మనస్థాపం చెందాడు. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఉన్నాయి. శ్రీశైలం మండలం సున్నిపెంటకు చెందిన విజయ్ కుమార్(26) అనే యువకుడు బీటెక్ చదివాడు. అయితే ఉద్యోగం రాలేదని మనస్థాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: అతను ఉన్నత చదువు చదివాడు. ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ, ఎక్కడా ఉద్యోగం రాలేదు. దీంతో మనస్థాపం చెందాడు. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఉన్నాయి. శ్రీశైలం మండలం సున్నిపెంటకు చెందిన విజయ్ కుమార్(26) అనే యువకుడు బీటెక్ చదివాడు. అయితే ఉద్యోగం రాలేదని మనస్థాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Next Story






