- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏడేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : అభం శుభం తెలియని ఓ బాలికపై ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు యువకుడు. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంగం మండలం మక్తాపురానికి చెందిన 18ఏళ్ల యువకుడు ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ :
అభం శుభం తెలియని ఓ బాలికపై ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు యువకుడు. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంగం మండలం మక్తాపురానికి చెందిన 18ఏళ్ల యువకుడు ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Next Story






