- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
by Shyam |
<p>దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ గురై యువకుడు మృతి చెందాడు. నర్సింహులపేట మండలం బొజ్జన్నపేటలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మునిగలవీడు సమీపంలోని కొత్త తండాకు చెందిన బాలు.. బొజ్జన్నపేటలో వ్యవసాయ భూమిని కౌలు చేస్తున్నాడు. అతడి కుమారుడు నవీన్ (18) ఉదయం పొలం పనులకు వెళుతుండగా.. గురువారం రాత్రి వచ్చిన గాలి వర్షానికి తెగి పడిన విద్యుత్ వైరు అతని కాలికి తగిలి షాక్‌కు గురై […]</p>

X
దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ గురై యువకుడు మృతి చెందాడు. నర్సింహులపేట మండలం బొజ్జన్నపేటలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మునిగలవీడు సమీపంలోని కొత్త తండాకు చెందిన బాలు.. బొజ్జన్నపేటలో వ్యవసాయ భూమిని కౌలు చేస్తున్నాడు. అతడి కుమారుడు నవీన్ (18) ఉదయం పొలం పనులకు వెళుతుండగా.. గురువారం రాత్రి వచ్చిన గాలి వర్షానికి తెగి పడిన విద్యుత్ వైరు అతని కాలికి తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






