- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వర్ధన్నపేట: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారులోని వరంగల్ – ఖమ్మం ప్రధాన జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ వైపు బైక్ పై వెళ్తున్న యువకుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రాయపర్తి మండలం ఊకల్ గ్రామానికి చెందిన నరసింహులుగా గుర్తించారు. […]</p>

X
దిశ, వర్ధన్నపేట: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారులోని వరంగల్ – ఖమ్మం ప్రధాన జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ వైపు బైక్ పై వెళ్తున్న యువకుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రాయపర్తి మండలం ఊకల్ గ్రామానికి చెందిన నరసింహులుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






