- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రహెయిన్‌లో వికారాబాద్ జిల్లా యువకుడు మృతి
by Shyam |
<p>బహ్రెయిన్‌లో తెలంగాణవాసి మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా బొంరస్ మండలం మెట్లకుంటకు చెందిన సందగాళ్ల దయాకర్(21) గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. దాయకర్ చిన్నతనంలోనే తండ్రి మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం తల్లి అనంతమ్మ మీద పడింది. దీంతో తల్లికి చేదోడువాదోడుగా ఉండేందుకు దయాకర్ ఇటీవల ఉపాధి కోసం బ్రహెయిన్ వెళ్లాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి తీవ్ర గుండెపోటు రావడంతో మృతి చెందాడు. దీంతో తల్లి అనంతమ్మ […]</p>

X
బహ్రెయిన్‌లో తెలంగాణవాసి మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా బొంరస్ మండలం మెట్లకుంటకు చెందిన సందగాళ్ల దయాకర్(21) గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. దాయకర్ చిన్నతనంలోనే తండ్రి మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం తల్లి అనంతమ్మ మీద పడింది. దీంతో తల్లికి చేదోడువాదోడుగా ఉండేందుకు దయాకర్ ఇటీవల ఉపాధి కోసం బ్రహెయిన్ వెళ్లాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి తీవ్ర గుండెపోటు రావడంతో మృతి చెందాడు. దీంతో తల్లి అనంతమ్మ కన్నీరుమున్నీరు అవుతోంది. తమ కుమారుడి మృతదేహాన్ని రప్పించేందుకు ప్రభుత్వం స్పందించాలని కోరారు.
Tags: young man dead, heart attack, Bahrain, vikarabad distric
Next Story






