- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, జనగామ: కుటుంబ కలహలతో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్మెట మండలం మచ్చపహాడ్ గ్రామంలో రవి (23) అనే యువకుడు కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై బుధవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.</p>

X
దిశ, జనగామ: కుటుంబ కలహలతో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్మెట మండలం మచ్చపహాడ్ గ్రామంలో రవి (23) అనే యువకుడు కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై బుధవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
Next Story






