- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ విఫలమైందని యువకుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో తీసి..
<p>దిశ, ఎల్బీనగర్: తన ప్రేమ విఫలమైందని, తనని అందరూ మోసం చేశారని ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కె.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకారం జిల్లాకు చెందిన షేక్ బ్రహ్మం (34) శనివారం ఉదయం నగరానికి చేరుకుని వనస్థలిపురం పీఎస్ పరిధిలోని ఓ లాడ్జిలో రూం తీసుకున్నాడు. సాయంత్రం ఫుల్‌గా మద్యం సేవించి రాత్రి 8 గంటల సమయంలో తన రూమ్‌కు […]</p>

దిశ, ఎల్బీనగర్: తన ప్రేమ విఫలమైందని, తనని అందరూ మోసం చేశారని ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కె.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకారం జిల్లాకు చెందిన షేక్ బ్రహ్మం (34) శనివారం ఉదయం నగరానికి చేరుకుని వనస్థలిపురం పీఎస్ పరిధిలోని ఓ లాడ్జిలో రూం తీసుకున్నాడు. సాయంత్రం ఫుల్‌గా మద్యం సేవించి రాత్రి 8 గంటల సమయంలో తన రూమ్‌కు వెళ్లిన బ్రహ్మం తన ప్రేమ విఫలమైందని, స్నేహితులు కూడా తనని మోసం చేశారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో పేర్కొన్నాడు.ఈ విషయం తన తల్లికి, భార్యకు తెలియాలనే సెల్పీ వీడియో తీస్తున్నట్లు తెలిపాడు. దీనిని బట్టి అతనికి వివాహం కూడా జరిగినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని లాడ్జీలోని రూమ్ తలుపులు బద్దలు కొట్టి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రకారం జిల్లాలోని మృతుడి బంధువులకుసమాచారం
- Tags
- LB nagar






