- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాడ్జ్‌లో యువకుడు ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఓ లాడ్జ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చేటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చెందిన సుమీత్ కుమార్.. సూర్యాపేటలోని ఓ లాడ్జ్‌లో బస చేశాడు. గురువారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఓ లాడ్జ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చేటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చెందిన సుమీత్ కుమార్.. సూర్యాపేటలోని ఓ లాడ్జ్‌లో బస చేశాడు. గురువారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Next Story






