నైట్రోజన్ గ్యాస్ పీల్చి యువకుడు ఆత్మహత్య

by  |
నైట్రోజన్ గ్యాస్ పీల్చి యువకుడు ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: కెనడాలో హైదరాబాద్ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతి మోసం చేసిందన్న బాధను తట్టుకోలేక చనిపోదామని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ప్రణయ్ ఓ లేఖ రాశాడు. తన అవయవాలను దానం చేయాలని కోరాడు. డెడ్ బాడీని కూడా పరిశోధనలకు వాడేలా చూడాలని తల్లిదండ్రులకు లేఖ రాశాడు. ప్రణయ్ స్వస్థలం హైదరాబాద్‌లోని హబ్సిగూడ. కొడుకు లేఖను చదివిన తల్లిదండ్రులు కన్నీరుమున్నిరుగా విలపిస్తున్నారు.


Next Story

Most Viewed