నా చావుకు ఆ ముగ్గురే కారణం (వీడియో)

by Batti.Sumithra |   (  Updated:2025-08-29 16:50:13  IST  )

<p>దిశ, ములుగు: ప్రేమ వ్యవహారం కారణంగా ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం బరపటి సాయి అనే యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక విషయాలు శనివారం వెలుగులోకి వచ్చారు. సూసైడ్‌కు ముందు సాయి తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో సాయి మాట్లాడుతూ.. ‘నా చావుకు నేను ప్రేమించి, పెళ్లిచేసుకోవాలని వెంటపడిన గుడేపు మౌనిక(ఐశ్వర్య), వాళ్ల వదిన కవిత, జిల్లా కేంద్రానికి చెందిన పెద్దమనిషి ముంజల భిక్షపతే కారణం. […]</p>

Young man suicide
X

దిశ, ములుగు: ప్రేమ వ్యవహారం కారణంగా ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం బరపటి సాయి అనే యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక విషయాలు శనివారం వెలుగులోకి వచ్చారు. సూసైడ్‌కు ముందు సాయి తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో సాయి మాట్లాడుతూ.. ‘నా చావుకు నేను ప్రేమించి, పెళ్లిచేసుకోవాలని వెంటపడిన గుడేపు మౌనిక(ఐశ్వర్య), వాళ్ల వదిన కవిత, జిల్లా కేంద్రానికి చెందిన పెద్దమనిషి ముంజల భిక్షపతే కారణం. వాళ్ల వేధింపులు భరించలేకనే నేను ఆత్మహత్య చేసుకున్నాను.’ ఈ విషయాన్ని సాయి సెల్ఫీ వీడియోలో వెల్లడించారు.

Click For Video..

Next Story