- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని ప్రేమోన్మాది కత్తితో గొంతు కోశాడు. పెద్దవడుగూరు మండలం గుత్తిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం వల్లే రామాంజనేయులు అనే వ్యక్తి యువతి గొంతు కోసినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. tags: murder attempt, young man, […]</p>

X
అమరావతి: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని ప్రేమోన్మాది కత్తితో గొంతు కోశాడు. పెద్దవడుగూరు మండలం గుత్తిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం వల్లే రామాంజనేయులు అనే వ్యక్తి యువతి గొంతు కోసినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
tags: murder attempt, young man, girl, anantapur, ap
Next Story






