- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంటూరు జిల్లాలో మరో దారుణం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థిని వీడియోల కేసు మరువక ముందే మరో సంఘటన చోటు చేసుకుంది. యువతి ఫోటోను అసభ్యంగా మార్ఫింగ్ చేసి రఘుబాబు యువకుడు బ్లాక్ మెయిల్ చేశాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో మార్ఫింగ్ ఫోటోలతో యువతిని బెదిరించిన రఘుబాబు న్యూడ్ ఫోటోలు పంపాలని కొద్దిరోజులుగా బెదిరింపులకు దిగుతున్నాడు. ఇదే తరహాలో ఇదివరకు 10మంది మహిళలను బెదిరించిన యువకుడు 9నెలలుగా ఇదే పనిచేస్తున్నాడు. ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థిని వీడియోల కేసు మరువక ముందే మరో సంఘటన చోటు చేసుకుంది. యువతి ఫోటోను అసభ్యంగా మార్ఫింగ్ చేసి రఘుబాబు యువకుడు బ్లాక్ మెయిల్ చేశాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో మార్ఫింగ్ ఫోటోలతో యువతిని బెదిరించిన రఘుబాబు న్యూడ్ ఫోటోలు పంపాలని కొద్దిరోజులుగా బెదిరింపులకు దిగుతున్నాడు. ఇదే తరహాలో ఇదివరకు 10మంది మహిళలను బెదిరించిన యువకుడు 9నెలలుగా ఇదే పనిచేస్తున్నాడు. ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు రఘును పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story






