- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిర్ హోస్టెస్ నగ్నఫోటోలతో వేధింపులు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్ హోస్టెస్‌ను వేధిస్తున్న అరుణ్‌రెడ్డి అనే యువకుడిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లిలో ఎయిర్‌హోస్టెస్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో యువతికి అరుణ్‌రెడ్డి పరిచయం అయ్యాడు. కొద్దిరోజుల్లోనే ఫ్రెండ్స్‌గా మారిన వారిద్దరు కలిసి తిరిగారు. ఇదేక్రమంలో యువతి అపస్మారకస్థితిలో ఉన్నప్పుడు నగ్నఫోటోలు తీసిన అరుణ్‌రెడ్డి కొద్దిరోజులు వేధించాడు. ఇంతలోనే యువతికి మ్యారేజ్‌కు ఫిక్స్ కావడంతో అతడిని దూరం పెట్టింది. దీంతో కోపం పెంచుకున్న అరుణ్‌రెడ్డి.. ఎయిర్‌హోస్టెస్‌కు కాబోయే భర్తకు నగ్న ఫోటోలను పంపి.. సోషల్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్ హోస్టెస్‌ను వేధిస్తున్న అరుణ్‌రెడ్డి అనే యువకుడిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లిలో ఎయిర్‌హోస్టెస్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో యువతికి అరుణ్‌రెడ్డి పరిచయం అయ్యాడు. కొద్దిరోజుల్లోనే ఫ్రెండ్స్‌గా మారిన వారిద్దరు కలిసి తిరిగారు. ఇదేక్రమంలో యువతి అపస్మారకస్థితిలో ఉన్నప్పుడు నగ్నఫోటోలు తీసిన అరుణ్‌రెడ్డి కొద్దిరోజులు వేధించాడు. ఇంతలోనే యువతికి మ్యారేజ్‌కు ఫిక్స్ కావడంతో అతడిని దూరం పెట్టింది. దీంతో కోపం పెంచుకున్న అరుణ్‌రెడ్డి.. ఎయిర్‌హోస్టెస్‌కు కాబోయే భర్తకు నగ్న ఫోటోలను పంపి.. సోషల్ మీడియాలో వేధింపులకు దిగుతున్నాడు. ఇక అతడి ఆగడాలను భరించలేక పోయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Next Story






