- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో విషాదం.. కరోనాతో యంగ్ డైరెక్టర్ మృతి
by B.Srinivas |
<p>దిశ, సినిమా: కరోనా వైరస్ సినీ ఇండస్ట్రీ నుంచి మరొకరిని బలితీసుకుంది. కొద్ది రోజుల క్రితం కొవిడ్ కాంప్లికేషన్స్‌తో హాస్పిటల్‌లో చేరిన 36 ఏళ్ల యంగ్ కన్నడ ఫిల్మ్ మేకర్ నవీన్ మరణించాడు. దీంతో షాక్‌కు గురైన ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. కన్నడ ఫిల్మ్ ‘వన్ డే’ ద్వారా 2011లో డైరెక్టర్‌గా పరిచయమైన నవీన్.. మాండ్య ప్రాంతానికి చెందినవాడు కాగా, కరోనా ప్రోటోకాల్స్ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు […]</p>

X
దిశ, సినిమా: కరోనా వైరస్ సినీ ఇండస్ట్రీ నుంచి మరొకరిని బలితీసుకుంది. కొద్ది రోజుల క్రితం కొవిడ్ కాంప్లికేషన్స్‌తో హాస్పిటల్‌లో చేరిన 36 ఏళ్ల యంగ్ కన్నడ ఫిల్మ్ మేకర్ నవీన్ మరణించాడు. దీంతో షాక్‌కు గురైన ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. కన్నడ ఫిల్మ్ ‘వన్ డే’ ద్వారా 2011లో డైరెక్టర్‌గా పరిచయమైన నవీన్.. మాండ్య ప్రాంతానికి చెందినవాడు కాగా, కరోనా ప్రోటోకాల్స్ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబీకులు.
Next Story






