- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, మునుగోడు: విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని కొరిటికల్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పులిమామిడి నితిన్ సాయి(20) అనే యువ రైతు ఆదివారం మధ్యాహ్నం తన పొలం వద్ద ఉన్న మోటార్ స్టార్టర్ ఆన్ చేయగా.. విద్యుత్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నితిన్ సాయి ఓ పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో అతని తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.</p>

X
దిశ, మునుగోడు: విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని కొరిటికల్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పులిమామిడి నితిన్ సాయి(20) అనే యువ రైతు ఆదివారం మధ్యాహ్నం తన పొలం వద్ద ఉన్న మోటార్ స్టార్టర్ ఆన్ చేయగా.. విద్యుత్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నితిన్ సాయి ఓ పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో అతని తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Next Story






