- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ మధ్యే పెళ్లి.. బావి వద్ద మృతి
by Batti.Sumithra |
<p>దిశ, కోదాడ: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన సోమవారం సూర్యపేట జిల్లా మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తాడువాయి గ్రామానికి చెందిన బెల్లి రామచంద్ర కుమారుడు అనిల్ యాదవ్ (24) ఆదివారం బావి వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగా అతడి మృతదేహం కనిపించింది. అతనికి జూన్ 19న వివాహం జరిగినట్లు […]</p>

X
దిశ, కోదాడ: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన సోమవారం సూర్యపేట జిల్లా మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తాడువాయి గ్రామానికి చెందిన బెల్లి రామచంద్ర కుమారుడు అనిల్ యాదవ్ (24) ఆదివారం బావి వద్దకు వెళ్లి తిరిగి రాలేదు.
సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగా అతడి మృతదేహం కనిపించింది. అతనికి జూన్ 19న వివాహం జరిగినట్లు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






