- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రి బైక్ కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, హుస్నాబాద్: తండ్రి బైక్ కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్యకు పాల్పడాడు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం రాంచంద్రాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మరవేణి అజయ్(18) అనే యువకుడు తన తండ్రి బైక్ కొనివ్వలేదని ఈనెల ఆరో తేదీన పురుగుల మందు తాగాడు. దీంతో తండ్రి ఎల్లయ్య అతని హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అజయ్ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.</p>

X
దిశ, హుస్నాబాద్: తండ్రి బైక్ కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్యకు పాల్పడాడు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం రాంచంద్రాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మరవేణి అజయ్(18) అనే యువకుడు తన తండ్రి బైక్ కొనివ్వలేదని ఈనెల ఆరో తేదీన పురుగుల మందు తాగాడు. దీంతో తండ్రి ఎల్లయ్య అతని హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అజయ్ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
Next Story






