‘కోట్లు కొట్టేయకుండానే కోవిడ్ కంట్రోల్’

by  |
‘కోట్లు కొట్టేయకుండానే కోవిడ్ కంట్రోల్’
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ట్విట్టర్‌లో ‘బాబు గారు సీఎంగా లేకపోవడం TDP తెలుగు దళారీ పార్టీ, బ్రోకర్లకు లోటే! ఆర్భాటాల్లేకుండా పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టులు వెలువెత్తుతున్నాయి. కరోనాపై కరాటే లాంటి స్కీములు పెట్టి కోట్లు కొట్టేయకుండానే కోవిడ్ కంట్రోలవుతోంది. దళారులు లేకుండానే సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయి. అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.



Next Story