- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2024లో టీడీపీ అడ్రస్ గల్లంతు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతు అవుతుందని జోస్యం చెప్పారు. ట్విట్టర్ వేదికగా టీడీపీపై పలు విమర్శలు సంధించారు. హైదరాబాద్‌లో జూమ్ యాప్ ద్వారా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పేదలకు జగన్మోహన్‌రెడ్డి ఇండ్ల స్థలాల పట్టాలు ఇస్తుంటే టీడీపీ కోర్టుల ద్వారా అడ్డుకుంటుందని విమర్శించారు.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతు అవుతుందని జోస్యం చెప్పారు. ట్విట్టర్ వేదికగా టీడీపీపై పలు విమర్శలు సంధించారు. హైదరాబాద్‌లో జూమ్ యాప్ ద్వారా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పేదలకు జగన్మోహన్‌రెడ్డి ఇండ్ల స్థలాల పట్టాలు ఇస్తుంటే టీడీపీ కోర్టుల ద్వారా అడ్డుకుంటుందని విమర్శించారు.
Next Story






