- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం తాగితే రెండేళ్లలో చావు: ఎంపీ రఘురామ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. తాజాగా ఏపీలో తయారవుతున్న మద్యం బ్రాండ్లపై స్పందించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని మద్యం బ్రాండ్లు ఏపీలో అమ్ముతున్నారని.. ఈ మద్యం తాగితే రెండేళ్లలో చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంపై సీఎం జగన్‌కు తెలియదని.. మద్యం బ్రాండ్లపై విచారణ జరిపి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. తాజాగా ఏపీలో తయారవుతున్న మద్యం బ్రాండ్లపై స్పందించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని మద్యం బ్రాండ్లు ఏపీలో అమ్ముతున్నారని.. ఈ మద్యం తాగితే రెండేళ్లలో చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంపై సీఎం జగన్‌కు తెలియదని.. మద్యం బ్రాండ్లపై విచారణ జరిపి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story






