- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయలసీమకు జగన్ చేస్తున్నది తక్కువే: గోరంట్ల
by Vemula.Srinu Prasad |
<p> రాయలసీమ అభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్నది తక్కువేననీ, సీమ జిల్లాల్లో దుర్భర పరిస్థితులు ఉన్నాయని వైసీపీ హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, కియా సంస్థ ఏపీ నుంచి తరలిపోతోందనే వార్థ రాయిటర్స్‌లో వచ్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రభావితం చేశారని ఆరోపించారు. రాజధానిని రాయలసీమలో ఏర్పాటుచేయాలని తాము కోరుతున్నామనీ, నీళ్లు, రాయితీలు ఇచ్చి రాయలసీమ యువతను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.</p>

X
రాయలసీమ అభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్నది తక్కువేననీ, సీమ జిల్లాల్లో దుర్భర పరిస్థితులు ఉన్నాయని వైసీపీ హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, కియా సంస్థ ఏపీ నుంచి తరలిపోతోందనే వార్థ రాయిటర్స్‌లో వచ్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రభావితం చేశారని ఆరోపించారు. రాజధానిని రాయలసీమలో ఏర్పాటుచేయాలని తాము కోరుతున్నామనీ, నీళ్లు, రాయితీలు ఇచ్చి రాయలసీమ యువతను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story






