- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో.. ఆ ఎమ్మెల్యేకు గాయలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం ఉదయం చెన్నై నుంచి గూడురుకు వస్తుండగా నాయుడుపేట వద్ద ఎమ్మెల్యే కారు, లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ హరికి తీవ్ర గాయాలు, వరప్రసాద్‌కి స్వల్ప గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే హరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే వరప్రసాద్‌ను చెన్నైకి తరలించారు. ఎమ్మెల్యే కారు ముందుగా వెళుతున్న ఓ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం ఉదయం చెన్నై నుంచి గూడురుకు వస్తుండగా నాయుడుపేట వద్ద ఎమ్మెల్యే కారు, లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ హరికి తీవ్ర గాయాలు, వరప్రసాద్‌కి స్వల్ప గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే హరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే వరప్రసాద్‌ను చెన్నైకి తరలించారు. ఎమ్మెల్యే కారు ముందుగా వెళుతున్న ఓ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
Next Story






