- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాళ్లు రోషమున్నోళ్లు.. అందుకే వైసీపీకి ఓటేశారు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో జగన్‌కు ఎవరు వ్యతిరేకంగా పనిచేసినా తొక్కిపడేస్తామని ఓటర్లు తీర్పు చెప్పారని అన్నారు. కృష్ణా-గుంటూరు జిల్లాల ప్రజలకు రోషం ఉంది కాబట్టే వైసీపీకి ఓటు వేశారని తెలిపారు. గతంలో ఏపీలో కొండపై అమ్మవారు, కొండకింద కమ్మవారు అనేవారని, ఇప్పుడు కొండపై అమ్మవారు.. కొండకింద అన్నగారు అంటున్నారని వెల్లడించారు. ఏ రాష్ట్రంలోనైనా ఏడాది పాలన తర్వాత అధికార పార్టీకి ఆదరణ తగ్గుతుంది, కానీ.. మున్సిపల్ ఎన్నికల్లో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో జగన్‌కు ఎవరు వ్యతిరేకంగా పనిచేసినా తొక్కిపడేస్తామని ఓటర్లు తీర్పు చెప్పారని అన్నారు. కృష్ణా-గుంటూరు జిల్లాల ప్రజలకు రోషం ఉంది కాబట్టే వైసీపీకి ఓటు వేశారని తెలిపారు. గతంలో ఏపీలో కొండపై అమ్మవారు, కొండకింద కమ్మవారు అనేవారని, ఇప్పుడు కొండపై అమ్మవారు.. కొండకింద అన్నగారు అంటున్నారని వెల్లడించారు. ఏ రాష్ట్రంలోనైనా ఏడాది పాలన తర్వాత అధికార పార్టీకి ఆదరణ తగ్గుతుంది, కానీ.. మున్సిపల్ ఎన్నికల్లో పెరిగిన ఓట్లశాతం చూస్తుంటే జగన్‌పట్ల.. ప్రజలు ఎంతటి పాజిటివ్‌గా ఉన్నారో అర్థమవుతోందని అని అభిప్రాయపడ్డారు.
Next Story






