- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్షలు ఖర్చుచేసి మార్ఫింగ్ చేస్తున్నారు : ఎమ్మెల్యే రోజా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… పేదరిక నిర్మూలనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చామని వెల్లడించారు. రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మార్చామని అభిప్రాయపడ్డారు. మనబడి, నాడు-నేడుపై టీడీపీ విషప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ ఎమ్మల్యేల వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… పేదరిక నిర్మూలనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చామని వెల్లడించారు. రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మార్చామని అభిప్రాయపడ్డారు. మనబడి, నాడు-నేడుపై టీడీపీ విషప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ ఎమ్మల్యేల వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో లక్షలు ఖర్చు చేసి మార్ఫింగ్ చేస్తున్నారని వెల్లడించారు.
- Tags
- ap cm jagan
Next Story






