- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త మృతి
<p>దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త నాగభూషణరావు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొద్దిరోజులుగా ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నాగభూషణ రావు మాజీ ఐఎఫ్ఎస్ అధికారి. ఆయన మృతితో రెడ్డి శాంతి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రెడ్డి శాంతి, నాగభూషనరావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెడ్డి శాంతి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త నాగభూషణరావు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొద్దిరోజులుగా ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నాగభూషణ రావు మాజీ ఐఎఫ్ఎస్ అధికారి. ఆయన మృతితో రెడ్డి శాంతి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రెడ్డి శాంతి, నాగభూషనరావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెడ్డి శాంతి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Next Story






