- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంచలనం రేపుతున్న వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాసలీలల ఆడియో
<p>దిశ, వెబ్‌డెస్క్: సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి సంబంధించిన మరో రాసలీలల ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో సంజన అనే యువతితో అసభ్యకరంగా అంబటి మాట్లాడిన ఆడియో మీడియాలో సంచలనం సృష్టించింది. దీంతో దానిని అడ్డుగా పెట్టుకుని టీడీపీ సోషల్ మీడియా టీమ్ అంబటిని ఎప్పుడూ ట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్లీ అలాంటి రాసలలీల ఆడియో మరోకటి లీక్ కావడంతో.. టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అంబటిపై ట్రోల్స్ మొదలుపెట్టారు. https://www.youtube.com/watch?v=UJ1GJSFRWjo&t=1s […]</p>

దిశ, వెబ్‌డెస్క్: సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి సంబంధించిన మరో రాసలీలల ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో సంజన అనే యువతితో అసభ్యకరంగా అంబటి మాట్లాడిన ఆడియో మీడియాలో సంచలనం సృష్టించింది. దీంతో దానిని అడ్డుగా పెట్టుకుని టీడీపీ సోషల్ మీడియా టీమ్ అంబటిని ఎప్పుడూ ట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్లీ అలాంటి రాసలలీల ఆడియో మరోకటి లీక్ కావడంతో.. టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అంబటిపై ట్రోల్స్ మొదలుపెట్టారు.
https://www.youtube.com/watch?v=UJ1GJSFRWjo&t=1s
ఈ ఆడియోలో ఒక మహిళతో అంబటి రాంబాబు అసభ్యకరంగా మాట్లాడుతున్నట్లు ఉంది. ‘నేను గుంటూరు రావాలా..? మీకు ఏం కావాలో చెప్పండి.. ఒక అమ్మాయి ఉంది. 25 సంవత్సరాలు ఉంటుంది.. బాగుంటుంది.. పంపించనా?’ అని అంబటితో మహిళ చెబుతున్నట్లు ఉంది. దీంతో ‘ఆ అమ్మాయిని మాట్లాడు.. నాకు అన్నీ కావాలి’ అని అంబటి చెప్పినట్లు ఆడియోలో ఉంది. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంబటి రాంబాబు ఎట్టకేలకు స్పందించారు. అది ఫేక్ ఆడియో అని ట్విట్టర్‌లో ఒక వీడియో విడుదల చేశారు.
— Ambati Rambabu (@AmbatiRambabu) August 9, 2021






