ఆ సమావేశానికి హాజరు కావడం లేదు….

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో నేడు రాజకీయ పక్షాలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ భేటి అవునున్నారు. కాగా ఈ భేటికి తాము హాజరు కావడం లేదని వైసీపీ స్పష్టం చేసింది. ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ఓ ప్రకటన చేశారు. సుప్రీం కోర్టు తీర్పును ఎన్నికల కమిషనర్ పట్టించుకోవడం లేదని అని ఆయన అన్నారు. ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీని ఎన్నికల కమిషనర్ సంప్రదించలేదని ఆయన అన్నారు. అందుకే హాజరు కావడం లేదని పార్టీ [&hellip;]</p>

ఆ సమావేశానికి హాజరు కావడం లేదు….
X

దిశ, వెబ్ డెస్క్:
ఏపీలో నేడు రాజకీయ పక్షాలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ భేటి అవునున్నారు. కాగా ఈ భేటికి తాము హాజరు కావడం లేదని వైసీపీ స్పష్టం చేసింది. ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ఓ ప్రకటన చేశారు. సుప్రీం కోర్టు తీర్పును ఎన్నికల కమిషనర్ పట్టించుకోవడం లేదని అని ఆయన అన్నారు. ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీని ఎన్నికల కమిషనర్ సంప్రదించలేదని ఆయన అన్నారు. అందుకే హాజరు కావడం లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు.

Next Story