- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ర్ట భవిష్యత్తును నాశనం చేస్తున్నారు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ర్ట భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అని అన్నారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారిని ఆయన శనివారం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ నేతలే మోదీకి అనేక ఉత్తరాలు రాసినట్టు తెలిపారు. అధికారంలోకి వచ్చాక మోడీని నిలదీయకుండా దండం పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని చెప్పారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ర్ట భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అని అన్నారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారిని ఆయన శనివారం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ నేతలే మోదీకి అనేక ఉత్తరాలు రాసినట్టు తెలిపారు. అధికారంలోకి వచ్చాక మోడీని నిలదీయకుండా దండం పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని చెప్పారు.
Next Story






